ఆ.వె.
ఫ్లెక్సు బోర్డులెన్నొ పెట్టుబడిగ పెట్టి
పార్టి సీటు కొఱకు పాటుఁ బడితి
(కోడు కూసె నంచు కమిషనన్ని పెఱికె)
పార్టి సీటు కూడ పాఱలే దెట్లు నే
కోట్లు కూడఁ బెడుతు - కుర్చి నెక్కి.
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
14 hours ago
తాళ్ళపాక పద సాహిత్యము, నాకు నచ్చిన పద్యకవిత, తదితర సాహిత్య ప్రక్రియలు. ( దీని కనుబంధంగా ఆంధ్ర నిఘంటువు కు లింకు ఇవ్వబడినది. అందరూ ఉపయోగించుకొందురు గాక ! )
ఆ.వె.
ఫ్లెక్సు బోర్డులెన్నొ పెట్టుబడిగ పెట్టి
పార్టి సీటు కొఱకు పాటుఁ బడితి
(కోడు కూసె నంచు కమిషనన్ని పెఱికె)
పార్టి సీటు కూడ పాఱలే దెట్లు నే
కోట్లు కూడఁ బెడుతు - కుర్చి నెక్కి.
0 comments:
Post a Comment