ఆ.వె
కోట్ల కొలది నోట్లు కూడ బెట్టగ వచ్చు
రాజ శేఖ రెడ్డి రాజు కాగ
జగను నీవు నీకు జనకు డాతం డయ్యె
కోట్లు కూడ బెట్ట కుర్చి నెక్కి.
శ్రీరామరాజ్యం : వనం జ్వాలా నరసింహారావు
2 hours ago
తాళ్ళపాక పద సాహిత్యము, నాకు నచ్చిన పద్యకవిత, తదితర సాహిత్య ప్రక్రియలు. ( దీని కనుబంధంగా ఆంధ్ర నిఘంటువు కు లింకు ఇవ్వబడినది. అందరూ ఉపయోగించుకొందురు గాక ! )
ఆ.వె
కోట్ల కొలది నోట్లు కూడ బెట్టగ వచ్చు
రాజ శేఖ రెడ్డి రాజు కాగ
జగను నీవు నీకు జనకు డాతం డయ్యె
కోట్లు కూడ బెట్ట కుర్చి నెక్కి.
ఆ.వె.
ఇందిరమ్మ దొకటి, చెంద్రబాబు దొకటి,
'చిరు'ది కొత్త పార్టి, జే.పి. దొకటి-
అన్ని పార్టిలకును ఆశయమొక్కటే
కోట్లు కూడ బెట్ట - కుర్చి నెక్కి.