వై యస్ ఆర్ దుర్మరణానికి నా శ్రద్ధాంజలి।
ఆయన విధానాలు నచ్చకున్నా ఆయన నిండైన విగ్రహం ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో। ఆయన ధరించే దుస్తులంటే నాకు విపరీతమైన ఇష్టం। ఆయన మొహమ్మీద ఎప్పుడూ చెఱగకుండా ఉండే ఆ నవ్వన్నా నాకెంతో యెంతో ఇష్టం.
శ్రీరామరాజ్యం : వనం జ్వాలా నరసింహారావు
15 hours ago