వర్ణన రత్నాకరము - సారంగధర చరిత్రము - .చేమకూర వేంకటకవి - స్త్రీ గర్హణము
క.
జనకు నయిన సోదరు నై, నను సుతు నైన నొకపరిఁ గనం దరుణులకున్
దను పెక్కును లజ్జాపద, మని హరితో ద్రుపద పుత్రి యనెఁ గద తొలుతన్.
సారంగధర చరిత్రము - అ 2 . పద్య 45
తనుపు =తృప్తి, తనివి,తడి,satisfaction, content,
- ఆతర్పణము, ఆదలు, ఆపూర్తి, ఆప్యాయము, ఆశితంభవము, తనివి, తనుపు, తర్పణము, తోషణము, తోషము, పూర్తి, ప్రకామము, ప్రతుష్టి, ప్రసన్నము, ప్రీణనము, సంతర్పణ, సంతసము, సంతృప్తి, సంప్రియము, సురతి, సౌఖ్యము, సౌమనసము, సౌమనస్యము, సౌహిత్యము, స్వాస్థ్యము, హృషి.
- ఇలా చాలా అర్థాలు ఉన్నవి.
0 comments:
Post a Comment