నా బ్లాగు ప్రయాణంలో-------- | ||||
ఇదే రోజు . రెండు సంవత్సరాల క్రితం మొట్టమొదటి బ్లాగును ప్రారంభించాను. అదే "నరసింహ" పేరుతో. | నేను బ్లాగు మొదలుపెట్టడానికి కారణమైన బ్లాగు మాత్రం తెలుగు పద్యం బ్లాగు . ఆయనకు నేను ఏకలవ్య శిష్యుడిని. | క. బ్లాగెడిది భాగవతమట బ్లాగించెడి వాఁడురామభద్రుండట నే బ్లాగిన భవహర మగునట బ్లాగెద వేరొండు గాథ బ్లాగగ నేలా . అసలు ఈ 'బ్లాగు' అనే ఆంగ్ల పదానికి సరియైన తెలుగు అర్థం ఎవరైనా పెద్దలు తెలియజేస్తే కృతజ్ఞుడినై వుంటాను. భక్త కవి పోతన గారికి క్షమాపణలతో--- |
May 20, 2010
నా బ్లాగు రెండవ వార్షికోత్సవం.
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు..
ధన్యవాదాలండీ.
"web log" కాస్తా, blog అయ్యి, బ్లాగుగా మారినది.
Subhaakankshalu
Post a Comment