ప్రతిష్ఠాన పుర వర్ణన -శశాంక విజయముఉ.
చారు చిరత్న రత్నమయ సౌధముల న్బురి వైశ్య కన్యకల్
గీరనగింజ లాడు తఱిఁ, గ్రిందను జిందిన దివ్య రత్నముల్
పౌరులు ద్రొక్కుచు న్జనఁగఁ బాదుకొన న్ధరణీ పురంధ్రికిన్
వారక రత్నగర్భ యను నామముఁ బెట్టిరి సత్కవీశ్వరుల్. 19భూమికి రత్నగర్భ అనే పేరు అలావచ్చిందట.
0 comments:
Post a Comment