నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Mar 12, 2009

ఇందిరమ్మ ఇళ్ళు వెతలకు లోగిళ్ళు

ఆ.వె.
ఇందిరమ్మ ఇళ్ళు, వెతలకు వాకిళ్ళు
కప్పు కప్పకుండ, అప్పు లయ్యె!
ఓట్లు పడునొ , పడవొ ! మోసమయ్యె! నెటుల
కోట్లు కూడఁ బెడుదు? - కుర్చి నెక్కి.

1 comments:

Anil Dasari said...

ఇందిరమ్మ పధకంలో INDIRAMMA అనేదానికి Integrated Novel Development In Rural And Model Municipality Areas అని అర్ధమట! అవసరానికి తగ్గట్లు అక్రోనిమ్స్ చూపించుకునే శ్రద్ధలో పదో వంతు అసలు పని మీద పెడితే ఆ ఇళ్లిలా అఘోరించేవి కావు. ఉన్న లక్షలో పాతిక వేలు ఇంటికి కాంగ్రెస్ జెండా రంగులేసి ముస్తాబు చెయ్యటానికే వాడితే ఇంకెలా ఉంటాయి? ప్రజల టాక్స్ డబ్బుతో దర్జాగా పార్టీ ప్రచారం!!

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks