భాద్రపద శుద్ధ త్రయోదశి - ధనిష్టా నక్షత్రం.-1948 సంవత్సరం.
ఈ రోజూ అదే తిధి, అదే నక్షత్రం.2008 సంవత్సరం.
మొదట వ్రాసినది - నా పుట్టిన రోజు. సరిగ్గా 60 సంవత్సరాలు పూర్తయ్యాయన్నమాట.-అదీ సంగతి.
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
14 hours ago
15 comments:
ma nanna gari birthday kooda .. ee roaje. (shasti poorti!)
wish u a happy birthday sir.
ధాంక్యూ. అలా అయితే ఈ రోజు నుంచి మిమ్మల్ని అమ్మాయ్ అని పిలవొచ్చా?
మీకు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు.
మీ కామెంట్లను బట్టి మీరు పెద్దవారని అనిపించింది కానీ షష్ఠి పూర్తి చేసుకునేంత పెద్దవారనిపించలేదు.
బహుసా మీ భావాలు నిత్యనూతనంగా,యవ్వనోత్సాహంతో ఉంటాయి కనుకేమో.
అవి అలానే కలకాలం ఉండాలని మరిన్ని విషయాలు మీద్వారా తెలుసుకోవాలని ఆశిస్తాను.
భవదీయుడు
బొల్లోజు బాబా
షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు. ఆ శ్రీనివాసుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.
బాబా గారికి,జ్యోతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
నరసింహ గారు,
మీకు జన్మదిన శుభాభివందనలు.
ధనిష్ఠే నాది కూడా..
మీ టపా చూసి మన నక్షత్రం గురించి ఇదిగో ఇక్కడ బ్లాగాను
:-)
గిరి
షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు.నిండునూరేళ్ళు సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కృష్ణ భగవానుని కృప మీపై ఎల్లప్పుడు వుండాలని కోరుకుంటున్నాను.
పెద్దలు నరసిమ్హగారికి
షష్టిపూర్తి శుభాకాంక్షలు . మీలాంటి పెద్దల మార్గదర్శ్నం నిండు నూరేళ్ళూ మాలాంటివారందరికి వుండాలని, ఆజగన్మాతను వేడుకొంటున్నాను. పరమేశ్వరుడు మీకు ఆయురారోగ్యాలను సంపూర్ణంగా ప్రసాదించాలని వేడుకుంటున్నాను.
గిరి గారికి ధన్యవాదాలు.ఓ గమ్మత్తైన విషయం చెప్పనా? మా నాన్నగారి పేరు వెంకటగిరి.ఆయన వయస్సు 83 సంవత్సరాలు.ధనిష్ట మీది మీ కందం అందంగా వుంది.
విజయమోహన్ గారూ మీ షష్టిపూర్తి ఎప్పుడు? మీ ఇద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆగష్టు 29నాటికి 48 నిండాయండి నాకు
శుభాకాంక్షలు
కొత్తపాళీ గారికి
ధన్యవాదాలు.
నరసింహ అన్నయ్యగారికి షష్టిపూర్తి శుభాకాంక్షలు. నమస్కారములు.--తెలుగు అభిమాని
తెలుగు అభిమాని గారికి ధన్యవాదములు.
tappakunda sir.
Post a Comment