మృత్యుంజయ స్తోత్రము -- శ్రీ శంకరాచార్యులు
1.
మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి I
మృత్యుంజయా పాహి మృత్యుంజయా II
2.
శంభో మహాదేవ శంభో మహాదేవ I
శంభో మహాదేవ గంగాధరా II
3.
అద్రీశ జాధీశ విద్రా నితామౌను
భద్రా కృతే పాహి మృత్యుంజయా II II మృ II
4.
ఆకాశ కేశా 2 మరాధీశ వంద్య
త్రిలోకేశ్వరా పాహి మృత్యుంజయా II II మృ II
5.
ఇందూపలేందు ప్రభోత్ఫుల్ల కుందార
విందాకృతే పాహి మృత్యుంజయా II II మృ II
6.
ఈక్షాహతా నంగ దాక్షాయణీ నాధ
మోక్షా కృతే పాహి మృత్యుంజయా II II మృ II
7.
ఉక్షేశ సంచార యక్షేశ సన్మిత్ర
దక్షార్చితా పాహి మృత్యుంజయా II మృ II
8.
ఊహా పథాతీత మాహాత్మ్య సంయుక్త
మోహాంతకా పాహి మృత్యుంజయా II మృ II
9.
ఋద్ధి ప్రదాశేష బుద్ధి ప్రచారజ్ఞ
సిద్ధేశ్వరా పాహి మృత్యుంజయాII II మృ II
10.
ౠపర్వతోత్తూంగ శృంగాగ్ర నంగాంగ
హేతో సదా పాహి మృత్యుంజయాII II మృ II
11
ఌప్తాత్మ భక్తౌఘ సంఘాత సంఘాతు
కారిప్రహన్ పాహి మృత్యుంజయాII II మృ II
12.
ౡతీ కృతానేక పారాది కృత్యుత్త
రీయా ధునా పాహి మృత్యుంజయాII II మృ II
13.
ఏకాదశాకార రాకేందు సంకాశ
శోకాంతకా పాహి మృత్యుంజయాII II మృ II
14.
ఐశ్వర్య ధామార్క వైశ్వాన రాభాస
విశ్వాధికా పాహి మృత్యుంజయా II II మృ II
15.
ఓషధ్య ధీశాంశు భూషాది పాపౌఘ
మోక్షప్రదా పాహి మృత్యుంజయా II II మృ II
16.
ఔద్ధత్య హీన ప్రబుద్ధ ప్రభావ ప్ర
బుద్ధాఖిలా పాహి మృత్యుంజయా II II మృ II
17.
అంబా సమాశ్లిష్ట లంబోదరాపత్య
బింబాధరా పాహి మృత్యుంజయా II II మృ II
18.
అఃస్తోక కారుణ్య దుస్తార సంసార
విస్తారణా పాహి మృత్యుంజయాII II మృ II
19.
కర్పూర గౌరోగ్ర సర్వాఢ్య కందర్ప
దర్పాపహా పాహి మృత్యుంజయాII II మృ II
20.
ఖద్యోత నేత్రాగ్ని విద్యు ద్గ్రహాక్షాది
విద్యోదితా పాహి మృత్యుంజయా II II మృ II
21.
గంధేభ చర్మాంగ సక్తాంగ సంసార
సింధు ప్లవా పాహి మృత్యుంజయా II II మృ II
22.
ఘర్మాంశు సంకాశ ధర్మైక సంప్రాప్య
శర్మ ప్రదా పాహి మృత్యుంజయా II II మృ II
23.
ఙొత్పత్తి బీజా ఖిలోత్పత్తి బీజామ
రాధీశ మాంపాహి మృత్యుంజయా II II మృ II
24.
చంద్రార్ధ చూడా మరున్నేత్ర కాంచీన
గేంద్రాలయా పాహి మృత్యుంజయా II II మృ II
25.
ఛంద శ్శిరోరత్న సందోహ సంవేద్య
మంద స్మితా పాహి మృత్యుంజయా II II మృ II
26.
జన్మ క్షయాతీత చిన్మాత్ర మూర్తేభ
వోన్మూలనా పాహి మృత్యుంజయా II II మృ II
27.
ఝవచ్చారు ఘంటా మణివ్రాత కాంచీ
గుణ శ్రోణికా పాహి మృత్యుంజయా II II మృ II
28.
ఞణిత్యష్ట చింతా తరంగ ప్రమోదా
టనానంద హృత్పాహి మృత్యుంజయా II II మృ II
29.
టంకాతి టంకా మరున్నేత్ర భంగాంగ
నానంగతా పాహి మృత్యుంజయా II II మృ II
30.
ఠాజీ మహా కాళి కేళీ తిరస్కార
కారాళనా పాహి మృత్యుంజయా II II మృ II
31.
డోలాయ మానాంతరంగీ కృతానేక
లాస్యేశ మాంపాహి మృత్యుంజయా II II మృ II
32.
ఢక్కా ధ్వనిధ్వాన దాహ ధ్వనిభ్రాంత
శతృత్వమాం పాహి మృత్యుంజయా II II మృ II
33.
ణాకార నేత్రాంత సంతోషి తాత్మశ్రి
తానంద మాంపాహి మృత్యుంజయా II II మృ II
34.
తాపత్ర యాత్యుగ్ర దావానలా సాక్షి
రూపవ్యయా పాహి మృత్యుంజయా II II మృ II
35.
స్థాణో మురారాతి బాణో ల్లసత్పంచ
బాణాంతకా పాహి మృత్యుంజయా II II మృ II
36.
దీనా వనాద్యంత హీనాగమాంతైక
మానోదితా పాహి మృత్యుంజయా II II మృ II
37.
ధాత్రీ ధరాధీశ పుత్రీ పరిష్వంగ
చిత్రా కృతే పాహి మృత్యుంజయా II II మృ II
38.
నందీశ వాహార విందా సనారాధ్య
విందా కృతే పాహి మృత్యుంజయా II II మృ II
39.
పాపాంధకార ప్రదీపా ద్వయానంద
రూపా ప్రభో పాహి మృత్యుంజయా II II మృ II
40.
ఫాలాంబి కానంత నీలోజ్వల న్నేత్ర
శూలా యుధా పాహి మృత్యుంజయా II II మృ II
41.
బాలార్క బిబాంశు భాస్వ జ్జటాజూటి
కాలంకృతా పాహి మృత్యుంజయా II II మృ II
42.
భోగీశ్వరా కల్పయోగి ప్రియాభీష్ట
భోగ ప్రదా పాహి మృత్యుంజయా II II మృ II
43.
మౌళి ద్యునద్యూర్శి మాలా జటాజూటి
కాళి ప్రి.యా పాహి మృత్యుంజయా II II మృ II
44.
యజ్ఞేశ్వ రాఖండ తద్జ్ఞానిధే దక్ష
యజ్ఞాంతకా పాహి మృత్యుంజయా II II మృ II
45.
రాకేందు కోటి ప్రతీకాశ లోకాది
సృడ్వందితా పాహి మృత్యుంజయా II II మృ II
46.
లంకేశ వంద్యాంఘ్రి పంకేరుహా శేష
శంకా వహా పాహి మృత్యుంజయా II II మృ II
47.
వాణీశ తూణీర వందారు మందార
శౌరి ప్రియా పాహి మృత్యుంజయా II II మృ II
48.
శర్వాభి లాధార సర్వజ్ఞ గీర్వాణ
గర్వా పహా పాహి మృత్యుంజయా II II మృ II
49.
షడ్వక్త్ర తాత త్రిషడ్గుణ్య లోకాది
సృడ్వందితా పాహి మృత్యుంజయా II II మృ II
50.
సోమా వతంసాంతరంగే స్వయంథామ
సామ ప్రియా పాహి మృత్యుంజయా II II మృ II
51.
హేలాని గీర్ణోగ్రహాలాహలా సహ్య
కాలాంతకా పాహి మృత్యుంజయా II II మృ II
52.
ళాణీ ధరాధీశ బాణా సనాపాస్త
శోణా కృతే పాహి మృత్యుంజయా II II మృ II
53.
క్షిత్యంబు తోజోమరుద్వ్యోమ సోమాత్మ
సత్యా కృతే పాహి మృత్యుంజయా II II మృ II
54.
యీశార్చి తాంఘ్రే మహేశాఖిలావాస
కాళీపతే పాహి మృత్యుంజయా II II మృ II
55.
శంభో మహాదేవ శంభో మహాదేవ
శంభో మహాదేవ గంగాధరా II మృII
ఫలస్తుతి
మృత్యుంజయో ముక్తిదాతా అథ్యవోచ దితిశృతౌ
భవరోగనిమగ్నానాం భిషఙ్మణిరితేరితః
ఇతి శ్రీ మచ్ఛంకారాచార్య విరచితం
మృత్యుంజయ స్తోత్రం సంపూర్ణం.
శివమంత్ర ప్రభావము
ఓం
శివనామైక సంసార మహారోగైక శామకమ్ I
నాన్యత్సంసారరోగస్య శామకం దృశ్యతే మయా II
శివనామమొక్కటియే సంసారరోగమును శమింపజేయునదగును. సంసారరోగమును శమింపజేయునట్టి మరెద్దియు నాచే గాంచబడలేదు.
ఈ మృత్యుంజయ స్తోత్రము లో మొదటి పాదం 12 అక్షరాలతోనూ రెండవ పాదం 10 అక్షరాలతోనూ ఉన్నది. రాగయుక్తంగా పాడుకోవటానికి చాలా అనువుగా ఉంది. ఈ శ్లోకం ఏ చందస్సులో ఉన్నదో పెద్దలెవరయినా తెలియజేస్తే కృతజ్ఞుడనై ఉంటాను.