నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jan 30, 2014

వర్ణన రత్నాకరం -1 (ఒడయనంబి విలాసం నుండి)


స్త్రీ వర్ణనము
సీ.
మగువయానముఁజూడమత్తేభవిక్రీడ
సఖినాసమహిమంబుచంపకంబు
కలికికన్నులలీలతలపఁనుత్పలమాల
 పొలఁతి సత్కటి వృద్ధి వొసఁగఁ బృథ్వి
జలజాక్షి కర్ణముల్చెలఁగుశ్రీవృత్తముల్
కొమ్మ కంఠంబుమత్త కోకిలంబు
చాన నూఁగారు భుజంగ ప్రయాతంబు
వనిత యొప్పులకుప్పవనమయూర


మౌర యంగన సొంపుచే నలరు వృత్తి
పటిమఁ గాంచి మనోహర ప్రతిభమించె
సత్ప్రబంధముగతినిరాజ్యమునజెలఁగెఁ
జిత్త జునిధాటి పరమ నాచీవధూటి.                                                        ఒడయనంబి విలాసము (అజ్జరపు పేరయ కవి) 1వ అధ్యాయము 106 వ పద్యము

 

2 comments:

సీతారామ శర్మ said...

అయ్యా ఒడయనంబి విలాసం పుస్తకం ఎక్కడ దొరుకుతుందో తెలుపగలరు నా ఫోన్ నెంబర్ 9440772013

సీతారామ శర్మ said...

దయచేసి పై నెంబర్ కి వాట్సాప్ ఉంది మీరు సమాధానం ఇస్తారాని ఆశిస్తున్నాను

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks