నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Aug 6, 2009

కావ్యాలంకారచూడామణి నాయికానాయక ప్రకరణము

కావ్యాలంకారచూడామణి
నాయికానాయక ప్రకరణము
నాయకుఁడు
నాయకభేదములు 4
1.ధీరోదాత్తుఁడు, 2.ధీరోద్ధతుఁడు, 3. ధీరలలితుఁడు, 4. ధీరశాంతుఁడు

శృంగార నాయకులు 4
1. అనుకూలుఁడు, 2. శఠుఁడు, 3. దక్షిణుఁడు, 4. దృష్టుఁడు.

శృంగారనాయక సహాయులు 4
1.పీఠమర్ద, 2. విట, 3. విదూషక, 4. చేటకులు.

నాయికలు 3
స్వీయ, పరకీయ, సాధారణ

స్వీయాభేదములు 3
ముగ్ధ, మధ్య, ప్రౌఢ.

ధీరాదినాయికాభేదములు 6
ధీర, ధీరాధీర, అధీర, ప్రగల్భధీర, ప్రగల్భధీరాధీర, ప్రగల్భాధీర

అష్టవిధ నాయికలు 8
స్వాధీనభర్తృక, ఖండిత, ప్రోషితభర్తృక, విరహోత్కంఠిత, అభిసారిక, కలహాంతరిత, విప్రలబ్ధ, వాసవసజ్జిక.

దూతికలు 8
ప్రతివేశిని, చెలి, దాసి, ధాత్రి, శిల్పిని, లింగిని, కారువు, తాను.

సత్కావ్య లక్షణము
సుకవి లక్షణము, సప్తవిధ కవులు-
వాచికుఁడు, ఆర్థుఁడు, శిల్పకుఁడు, రౌచికుఁడు, భూషణార్థి, మార్దవానుగతుడు, వివేకి.

కావ్యభేదములు, ప్రబంధ లక్షణము, అష్టాదశ వర్ణనలు-
1. నగర, 2. సముద్ర, 3. పర్వత, 4. ఋతు, 5. చంద్రోదయ, 6. సూర్యోదయ, 7. వనవిహార, 8. జలవిహార, 9.మద్యపాన, 10. సురత, 11. విప్రలంభ, 12. ప్రయాణ, 13. వివాహ, 14. పుత్రోదయ, 15. మంత్ర, 16. దూత్య, 17. సమర, 18.దోర్వీర్య వర్ణనలు.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks