చితి చింతా ద్వ యోర్మధ్యే
చింతా నామ గరీయసీ
చితా దహతి నిర్జీవం
చింతా ప్రాణయుతం వపుఃI
నా అనువాదం:
"చితి", "చింత"ల రెంటి నడుమ
"చితి" కంటెను" చింత" యధిక చింతాకరమౌ
"చితి" కాల్చును నిర్జీవిని
"చితి"లేకే కాల్చు"చింత" జీవముతోనేI
Oct 1, 2008
చితి చింతా ద్వ యోర్మధ్యే
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
చాలా బాగుంది. ఈ శ్లోకం దేనిలోదో తెలియచేయండి. హరేకృష్ణ.
మహీధర జగన్మోహనరావు గారు సేకరించి ప్రచురించిన సూక్తి ముక్తావళి అనే గ్రంధం లోని సంస్కృతి సౌందర్యములు అనే భాగం (406 పేజీ) లోని శ్లోకం ఇది.ఆయన కూడా మూలగ్రంధం పేరు పేర్కొనలేదు.
హరే శ్రీనివాస.
Post a Comment